ASR: పెదబయలు మండలంలోని 23 పంచాయతీల్లో 133 మంది సర్పంచ్, 331 మంది వార్డు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల విధులకు వెళ్లే సిబ్బంది శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 286 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైనట్లు ఎన్నికల అధికారి శ్యామసుందర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సిబ్బంది పోస్టల్ ఓటింగ్ పూర్తి


