శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఉర్లాం, దూసి స్టేషన్లలో ఆటో సిగ్నలింగ్ పనులు జరగనున్నాయి. దీనివల్ల డిసెంబర్ 7, 8వ తేదీల్లో విశాఖపట్నం నుంచి బరంపురం, గుణుపూర్, పలాసకు రాకపోకలు సాగించే పలు పాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దేనిని ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్


