SKLM: రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్థానికేతరుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు SP మహేశ్వర రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఓటర్లను బెదిరించిన, ప్రలోభాలకు గురిచేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ఫిర్యాదులను పోలీసు కంట్రోల్ రూమ్ 6309990933కు తెలియజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానికేతరులపై పోలీసుల ప్రత్యేక నిఘా'


