కృష్ణా: జిల్లా త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28, 29న గుణదల బిషప్ గ్రాసీ పాఠశాల మైదానంలో రాష్ట్ర స్థాయి సీనియర్స్ త్రోబాల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తామని కార్యదర్శి గౌస్బాబు తెలిపారు. 13 జిల్లాల నుంచి స్త్రీ, పురుషుల జట్లు తలపడతాయన్నారు. పోటీలు లీగ్ కమ్ నాకౌట్లో జరుగుతాయన్నారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి జాతీయ పోటీలకు పంపుతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు, రేపు రాష్ట్ర స్థాయి త్రోబాల్ ఛాంపియన్షిప్ పోటీలు


