హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష

SKLM: సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6 తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంపిక పరీక్ష శనివారం జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 12 మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన 29 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 7,243 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.