E.G: విద్యుత్తు నిర్వహణ పనుల నేపథ్యంలో నిడదవోలు మండలంలోని కంసాలిపాలెం విద్యుత్తు కేంద్రం పరిధిలో శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు డివిజన్ ఈఈ ఎన్. నారాయణ అప్పారావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత


