ATP: జిల్లా పరిషత్ నూతన ఛైర్మన్గా నియమితులైన గంజే నాగరాజుకు స్వగ్రామంలో ఘనస్వాగతం లభించింది. తొలిసారిగా గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడు తదితరులు పాల్గొని నాగరాజుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తొలిసారి గ్రామానికి.. ఘనంగా స్వాగతం


