హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన మాజీ మంత్రి

SS: పెనుకొండ పట్టణంలో ప్రసిద్ధ శ్రీ బాబయ్య స్వామి ఉరుసు సందర్భంగా మాజీ మంత్రి, శ్రీసత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.