హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: కోనూరు 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో నిర్వహణ పనుల వల్ల శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1వరకు కరెంట్ ఉండదని ఈఈ పి.హరి తెలిపారు. చీపురుపల్లి, గరివిడి మండలాల్లో కోనూరు, పర్ల, ఇటకర్లపల్లి, పోతాయవలస, పీఎస్ లక్ష్మీపురం, అర్తమూరు, దుమ్మేద, దేవాడ, నడిపేనపేట, శివరాం, తోండ్రంగి, శేరీపేట, దువ్వాంలో సరఫరా ఉండదన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.