KKD: గొల్లప్రోలు మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో పారిశుద్ధ్య పనులను అధికారులు పరిశీలించారు. దోమల నివారణకు మందు పిచికారీ చేయించారు. మున్సిపల్ ఛైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు, కమిషనర్ దివిజా సంపతి, వార్డు కౌన్సిలర్ గోనగాల వీరబాబు శుక్రవారం పనులను పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపడతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గొల్లప్రోలులో పారిశుద్ధ్య పనుల పరిశీలన


