KKD: తుని మండలంలో పంచాయతీ ఎన్నికల విధులను ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని MPDO రవి తెలిపారు. ఈ నెల 30న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తుని కార్యాలయంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 30న పోస్టల్ బ్యాలెట్ల జారీ


