PLD: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం పల్నాడు జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల కోరిక మేరకు అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 30 మంది భక్తులు ఉంటే వారి గ్రామం లేదా కోరుకున్న ప్రాంతానికే బస్సు పంపిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అయ్యప్ప స్వామి భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు


