VSP: సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలోని విశాఖ రైల్వే నూతన డీఆర్ఎంగా అమిత్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న లలిత్ బోహ్రాను బదిలీ చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ డివిజన్ పాలనలో కీలక మార్పుగా అధికారులు పేర్కొంటున్నారు. అమిత్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ రైల్వే డిఆర్ఎం బదిలీ


