హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: పద్మనాభం సబ్‌స్టేషన్ పరిధిలోని విజయరాంపురం, గంధవరం ఫీడర్లలో చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల వల్ల శనివారం కరెంట్ నిలిపివేస్తున్నట్లు ఏఈ జగన్మోహనరావు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు విలాస్‌ఖాన్‌పాలెం, బాందేవుపురం, తునిపొలం గ్రామాల్లో సరఫరా ఉండదన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.