శ్రీకాకుళం పట్టణంలోని బాపూజీ కళామందిరంలో ఆదివారం శ్రీవేన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రసిద్ధ కథా రచయిత కణుగుల వెంకటరావు 95వ జయంతి, కవేరా విశిష్ట పురస్కార ప్రదానోత్సవం జరగనుందని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. కణుగుల సుధీర్ తెలిపారు. సాహితీ ప్రముఖులు, అభిమానులు పాల్గొని రచయిత సేవలను స్మరించుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కవేరా విశిష్ట పురస్కార ప్రదానోత్సవం


