హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 9PM

➢ చామలాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి
➢ ఈనెల 29న జరగనున్న ఎన్నికలకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ దామోదర్
➢ రాజాం పంచాయతీ టీడీపీ ఎన్నికల పరిశీలకుడిగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర
➢ ఎం. బూర్జవలస ఎన్నికల్లో అక్రమాలు.. హైకోర్టును ఆశ్రయిస్తాం: మాజీ ఎమ్మెల్యే శంబంగి అప్పలనాయుడు