హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లయన్స్ క్లబ్ సమాజ సేవలో కీలకపాత్ర పోషిస్తుంది'

JGL: లయన్స్ క్లబ్ సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తోందని మున్సిపల్ ఛైర్మన్ వేముల నాగలక్ష్మి అన్నారు. ధర్మపురిలో శుక్రవారం నిర్వహించిన క్లబ్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కంటి, ఆరోగ్య శిబిరాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, యువత ప్రోత్సాహం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మోర భద్రేశం పాల్గొన్నారు.