KKD: ధర్మవరం సర్పంచ్ అభ్యర్థిగా సీతారామరాజును నిలబెట్టామని, కత్తెర గుర్తుతో గెలిపించాలని వైసీపీ నేత మురళీకృష్ణంరాజు కోరారు. 913 మంది కౌలు రైతుల రుణాలు చెల్లించి, పేదలకు అండగా నిలిచామన్నారు. హామీలు అమలు చేయని కూటమి నేతలు భయంతో దుష్ప్రచారం చేస్తున్నారని, అవినీతి ఆరోపణలు అవాస్తవమని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ధర్మవరం ఎన్నికలపై మురళీకృష్ణంరాజు ఫైర్


