కాకినాడ జిల్లాలోని 8 మండలాల్లో రెండవ దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 129 పంచాయతీల్లో పోలింగ్ కోసం భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు ఎస్పీ జి. బిందుమాధవ్ వెల్లడించారు. స్థానికేతరులు తక్షణమే గ్రామాలు వీడాలని, ఓటర్లను ప్రలోభపెట్టినా, కోడ్ ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానికేతరులు గ్రామాన్ని విడిచి వెళ్లాలి: ఎస్పీ


