JGL: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి సందీప్ కుమార్తో సమావేశమైన ఆయన, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాటి ప్రయోజనాలను వివరించాలని సూచించారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి చేయాలి: మంత్రి


