GNTR: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పురపాలక పరోక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. మంగళగిరి–తాడేపల్లి సహా నాలుగు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్, మాచర్ల (పల్నాడు), నర్సీపట్నం మున్సిపాలిటీల్లో వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు డిసెంబరు 5 శనివారం ఉదయం 11 గంటలకు జరుగుతాయి. అవసరమైతే 6న నిర్వహిస్తారు. చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్
డిప్యూటీ మేయర్ ఎన్నిక డిసెంబరు 5న


