హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ లింబాద్రిగుట్ట ఆలయ హుండీ ఆదాయం రూ.27.16 లక్షలు.. విదేశీ కరెన్సీ లభ్యం
★ బెల్టు షాపులు తొలగించిన గ్రామాలకే అభివృద్ధి నిధులు: ఎమ్మెల్యే పోచారం
★ బైక్ ఢీకొని తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ జావిద్ చికిత్స పొందుతూ మృతి
★ ముప్కాల్‌లో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ.. ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు, అధికారులు