E.G: రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వృద్ధుడికి చేయాల్సిన వైద్య పరీక్షలను మరో యువకుడికి నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా, తారుమారైన పరీక్షల రిపోర్టుల ఆధారంగా యువకుడికి వైద్య సేవలు అందించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో తారుమారైన వైద్యం


