హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సవాల్

NGKL: CM రేవంత్ రెడ్డిపై శుక్రవారం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌లో అచ్చంపేట నియోజకవర్గం జనరల్‌గా మారితే బీజేపీ అధిష్ఠానాన్ని ఒప్పించి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. దమ్ముంటే అచ్చంపేటలో పోటీ చేసి గెలవాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.