HYD: డిసెంబర్ 21న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించనున్న స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య తెలిపారు. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో సుమారు 1,140 మంది విద్యార్థులకు పట్టాలు, 17 మందికి బంగారు పతకాలను రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు.
తెలంగాణ
వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి


