AKP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.532.75 కోట్లతో 1,896 పనులు చేపట్టామని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ తెలిపారు. నర్సీపట్నం మండలం నగరం, కొత్త లక్ష్మీపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాల ద్వారా రూ.568 కోట్లు అందించామని, స్థానిక సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట'


