ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలు స్వీకరించడంపై రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. MI జట్టుకు నాయకత్వం వహించడం ఎప్పుడూ గర్వంగా ఉంటుందని పేర్కొన్నాడు. రాబోయే సీజన్‌లో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తమ మార్క్ క్రికెట్ ఆడుతూ అభిమానులను అలరిస్తామని స్పష్టం చేశాడు. జట్టుకు మరిన్ని విజయాలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పాడు.
క్రీడలు
సవాళ్లకు సిద్ధంగా ఉన్నా: రోహిత్


