ముంబై ఇండియన్స్ 20వ సీజన్‌లో రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్‌గా వ్యవహరించడంపై నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. 2011లో చేరిన రోహిత్ జట్టుకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించారని గుర్తుచేశారు. యువ క్రికెటర్ నుండి గొప్ప నాయకుడిగా ఎదగడం గర్వకారణమన్నారు. రోహిత్ సారథ్యంలో మరిన్ని విజయాలు రావాలని ఆశించారు. ఈ కొత్త అధ్యాయం అభిమానులకు మధుర క్షణాలను ఇస్తుందన్నారు.
క్రీడలు
రోహిత్ రీఎంట్రీపై అంబానీ స్పెషల్ మెసేజ్


