MBNR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నవాబ్‌పేట మండలం దయపంతులపల్లికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గండు తిరుపతయ్య ఐదు రోజుల పాటు 240 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శుక్రవారం ఎర్రవెల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
తెలంగాణ
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని 240 కి.మీ. పాదయాత్ర


