హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన సర్పంచుకు ఘన స్వాగతం

SKLM: సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన దుబ్బ రామారావు భారతికి బలియాపుట్టుగ గ్రామంలో శుక్రవారం ఘన స్వాగతం లభించింది. విజయోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. గ్రామస్తులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని, కేరింతలు కొడుతూ చిందులు వేస్తూ సందడి చేశారు. గ్రామ వీధుల్లో విజయోత్సవ వాతావరణం నెలకొంది.