హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు'

PPM: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఐటీడీఏ డీడీ మురళీధర్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం సాలూరు మండలంలోని కురుకుట్టి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల, తోణం ఆశ్రమ బాలుర పాఠశాలల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు.