KMR: టీయూ రిజిస్ట్రార్ ప్రొ. యాదగిరి నిర్లక్ష్యం కారణంగా యూనివర్సిటీ 50 ఎకరాల భూమిని కోల్పోయిందని బీసీ-జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ ఆరోపించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయడంలో 106 రోజుల జాప్యం వెనుక లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని విమర్శించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు.
తెలంగాణ
'టీయూ రిజిస్ట్రార్ కారణంగా 50 ఎకరాల భూమి నష్టం'


