సత్యసాయి: లేపాక్షి 8వ వార్డుకు సంబంధించి వైసీపీ వార్డు సభ్యుడిగా జి. శరణ్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు గ్రామంలో పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా సర్పంచ్ బరిలో నిలిచారు. వీరిలో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన అభ్యర్థులు కూడా ఉన్నారు. గ్రామంలో ఇంటింటి ప్రచారంతో పాటు సోషల్ మీడియాలోనూ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
లేపాక్షి 8వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం


