AKP: బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అచ్చుతాంబ అన్నారు. మహిళా, శిశు సంక్షేమశాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం, సీడ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జీవి.ఎం.సీ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ బాధ్యతగా కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి'


