హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విత్తన దుకాణాల్లో తనిఖీలు

NTR: విస్సన్నపేటలో విత్తన దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి తిరుమలాదేవి తనిఖీలు చేశారు. స్టాక్ రిజిస్టర్లు, అనుమతి పత్రాలను పరిశీలించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో రూ. 28 లక్షల విలువైన 1,344 మొక్కజొన్న విత్తన ప్యాకెట్ల అమ్మకాలను నిలిపివేశారు. రైతుల కు విత్తనాలు విక్రయించే టప్పుడు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని వ్యాపారుల కు సూచించారు.