హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలు స్వాధీనం'

NTR: వీరులపాడు మండలం జుజ్జూరులో ఎస్సై అభిమన్యు నాయక్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా 250 మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.