SDPT: గజ్వేల్ గాయత్రి ధార్మిక పరిషత్ 11వ వార్షికోత్సవంలో భాగంగా నవంబర్ 29న ఆదివారం అక్కారం సమీపంలోని దేవునూరి వసంత రాజేశ్వర్ తోటలో కార్తీక బ్రాహ్మణ వనభోజన మహోత్సవం, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. రుద్రాభిషేకం, ధాత్రి నారాయణ కళ్యాణం, భజనలు, సామూహిక వనభోజనాలు నిర్వహించనున్నట్లు డివిజన్ అధ్యక్షులు శంకర్ శర్మ తెలిపారు.
తెలంగాణ
ఈ నెల 29న కార్తీక బ్రాహ్మణ వనభోజన మహోత్సవం


