ASR: గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, అరకు టీడీపీ ఇంఛార్జ్ దొన్నుదొర పిలుపునిచ్చారు. శుక్రవారం పెదబయలు మండలం పెదకోడపల్లి, కిముడుపల్లి, గోమంగి, పోయిపల్లి పంచాయతీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలను కలుసుకుని కూటమి సర్పంచ్ అభ్యర్థులకు మద్ధతు కోరారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామాల అభివృద్ధికి కూటమి గెలుపే పునాది'


