MHBD: నేరాల నియంత్రణే లక్ష్యంగా, MHBD ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు గార్ల మండలంలోని సత్యనారాయణపురం ఎక్స్‌రోడ్డు వద్ద శుక్రవారం సాయంత్రం CI రవీందర్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు చక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసీ బస్సులను తనిఖీ చేసి, పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. మత్తు పదార్థాల రవాణాపై, నేరాల కట్టడికి ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తామని సీఐ తెలిపారు.
తెలంగాణ
నేరాల కట్టడికి ప్రత్యేక నిఘా: CI


