హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మనస్పర్థలు పక్కనపెట్టి గ్రామాభివృద్ధికి ఒక్కటయ్యారు!

E.G: గతంలో ఇద్దరు నాయకుల మధ్య మనస్పర్థలు, విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి టీడీపీ నాయకుడు కరటూరి శ్రీరామ్ మూర్తికి మద్దతు ప్రకటించారు. దుద్దుకూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన శ్రీరామ్‌కు అండగా నిలిచారు. వ్యక్తిగత విభేదాలు, పదవులు, స్వలాభాల కంటే గ్రామ ఐక్యత, అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.