హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో అధికారుల భేటీ

విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో శుక్రవారం జిల్లా పౌరసరఫరాల అధికారి జి. మురళీనాథ్ సమావేశం నిర్వహించారు. నిత్యావసర సరుకుల నిల్వలు, ధరల నియంత్రణపై పలు సూచనలు చేశారు. జిల్లాలోని రిటైలర్లు, హోల్‌సేలర్లు సంబంధిత పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశించారు.