SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో శనివారం ఉదయం 9 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి జ్ఞాన్ దేవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామసభ ముఖ్య ఉద్దేశం ఇందిరమ్మ జీవిత బీమా నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. కావున గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత హాజరు కావాలని కోరారు.
తెలంగాణ
రేపు తడ్కల్లో గ్రామసభ


