HYD: నేరేడ్మెట్లో అక్రమంగా విక్రయిస్తున్న మత్తు మాత్రలను TG SAFE అధికారులు పట్టుకున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే అధిక ధరలకు టాపెంటడాల్ మాత్రలు విక్రయిస్తున్న మెడికల్ షాపుపై దాడి చేశారు. ఈ సందర్భంగా రూ.లక్ష విలువైన 330 స్ట్రిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. షాపు నిర్వాహకుడిపై తదుపరి విచారణ చేపట్టారు.
తెలంగాణ
నేరేడ్మెట్లో మత్తు మాత్రలు పట్టివేత


