SDPT: హుస్నాబాద్ మోడల్ స్కూల్లో రేపు నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చీఫ్ సూపరింటెండెంట్ వేణుకుమార్ తెలిపారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. మొత్తం 185 మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఆంగ్ల మాధ్యమంలో 158, తెలుగు మాధ్యమంలో 27 మంది ఉన్నారు.
తెలంగాణ
నవోదయ ప్రవేశ పరీక్షకు 185 మంది


