RR: షాద్‌నగర్ పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సీఐ సీతారాం, ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు చౌరస్తాల్లో ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. ఏడాదిలో 500 మీటర్ల పరిధిలో ఐదు ప్రమాదాలు జరిగితే ఆ ప్రాంతాన్ని బ్లాక్‌స్పాట్‌గా గుర్తిస్తామని తెలిపారు. కేశంపేట, అను టీ జంక్షన్, రాయికల్, దూసకల్, ఎలికట్ట రోడ్లను ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించినట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఐదు ప్రాంతాలు బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తింపు


