MDCL: కూతురిని తిరిగి రప్పిస్తామని, లేదంటే ప్రియుడిని అంతమొందిస్తామని నమ్మించి క్షుద్రపూజల పేరుతో మోసానికి పాల్పడిన ఘటన కీసరలో వెలుగుచూసింది. కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో మనస్తాపానికి గురైన తండ్రి బలహీనతను ఆసరాగా చేసుకున్న నిందితులు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, రూ.25 లక్షలు వసూలు చేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
కీసరలో క్షుద్రపూజల మోసం గుట్టురట్టు


