వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలం మామిడిమాడ గ్రామానికి చెందిన మీసాల భద్రయ్య వైద్య చికిత్స కోసం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రూ.75 వేల ఎల్ఓసీ మంజూరుకు కృషి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ అందజేశారు. వైద్య సహాయానికి చొరవ చూపిన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
వైద్య చికిత్సకు రూ.75 వేల ఎల్ఓసీ అందజేత


