NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అభిషేకం, శ్రీ స్వామివారికీ అన్నకూటోత్సవం (తిరుప్పావడ సేవ) ప్రధానార్చకులు, వేదపండితులు, మంత్రోచ్ఛరణలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెంచలకోనలో ఘనంగా అన్నకూటోత్సవం


