GNTR: తెనాలి మండలంలో ఈ నెల 29న జరగనున్న పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జేఎంజే కాలేజీలో ఏర్పాటు చేశారు. 212 టేబుళ్లు, వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు, బారికేడింగ్ ఏర్పాటు చేశారు. 400 మంది పోలీసులతో కలిపి 1,300 మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నట్లు ఎంపీడీవో అత్తోట దీప్తి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం


