HYD: 2014-23 మధ్య నియామకాల పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని టీపీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 80 వేల ఉద్యోగాలు కల్పించిందని పేర్కొన్నారు. గత పదేళ్లలో జరిగిన నియామకాల వివరాలు చూపాలని, ఎల్బీ స్టేడియంలో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
తెలంగాణ
నియామకాలపై బహిరంగ చర్చకు సవాల్


